VSP: మారికవలస గిరిజన గురుకుల పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అమానవీయంగా ఉందని వైసీపీ మహిళా నేత గెడ్డం ఉమా తీవ్రంగా ఖండించారు. గిరిజన విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా నేత అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అమానవీయం అని ఆమె మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పోలీసుల తీరు అమానవీయం'


