BPT: అద్దంకి - దర్శి మార్గంలోని శంకరాపురం వద్ద బుధవారం ఉదయం జరిగిన ఎదురెదురు బైక్‌ల ఢీకొనుడు ప్రమాదంలో కంభంపాడుకు చెందిన కే. హనుమంతరావు తీవ్రంగా గాయపడ్డారు. టీవీఎస్‌పై తాళ్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగ్గా, స్థానికులు వెంటనే 108 వాహనంలో అతడిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి గాయాలు..!


