హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'YSR వర్ధంతి కార్యక్రమాలు'

విశాఖ పశ్చిమ నియోజకవర్గం 40వ వార్డులో ప్రియతమ నేత డాక్టర్ మళ్ళా విజయప్రసాద్ ఆదేశాల మేరకు వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ YS.రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ వైస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.