హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: టీడీపీ- జనసేన నేతల మధ్య వాగ్వాదం..!

ప్రకాశం: దర్శిలో టీడీపీ- జనసేన నేతల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటుపై వాగ్వాదం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెంటర్‌లో ఒకే ఫ్రేమ్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో వివాదం చెలరేగింది. ఇప్పటికే జనసేన నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో.. తాము ఏర్పాటు చేస్తుండగా మీరు ఎలా చేశారంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు.