AKP: నర్సీపట్నం జనసేన పార్టీ నాయకులు దొరబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొని రక్తం దానం చేశారు. జనసేన పార్టీ నాయకులు దొరబాబు మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధించే విధంగా పార్టీ కార్యకర్తలు నడుచుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రక్తదాన శిబిరంలో పాల్గొన్న జనసేన పార్టీ కార్యకర్తలు


