హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

BPT: గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో నిరంతరం శ్రమిస్తున్న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్‌కు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారన్నారు. ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవడం గత ప్రభుత్వం వల్ల కాలేదని మండిపడ్డారు.