హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

BPT: పట్టణంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. చీల్ రోడ్డు సెంటర్‌లోని పార్టీ కార్యాలయం వద్ద నామన వెంకట శివన్నారాయణ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, అభిమానులు జనసేన జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు.