హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'రక్తదాన శిబిరం విజయవంతం చేయండి'

AKP: స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నర్సీపట్నంలో భారీ రక్తదాన శిబిరాలు (మెగా బ్లడ్ క్యాంప్) నిర్వహిస్తున్నట్లు ఆయన స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ రక్తదాన శిబిరాలను ప్రజలు, దాతల సౌకర్యార్థం రెండు కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.