హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కురుపాంలో విద్యుత్ భద్రతపై అవగాహన ర్యాలీ

PPM: కురుపాంలో విద్యుత్ భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వాడాలని, నాణ్యమైన పరికరాలనే ఉపయోగించాలని అధికారులు సూచించారు. విద్యుత్ కార్యాలయం నుంచి రావడ రాడ్ కూడలి వరకు ర్యాలీ సాగింది. ఏఈఈ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.