హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ గురువారం ఉ. 10.30గంటలకు జడ్పీ స్థాయి సంఘం సమావేశంలో పాల్గొంటారు. మ.3 లకు పొందూరు (M) తండ్యాంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొంటారు. సా.4గంటలకు లైదాం లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ లో పాల్గొంటారు. అని ఎమ్మెల్యే కార్యాలయం బుధవారం ప్రకటనలో తెలిపారు.