అన్నమయ్య: పెద్దమండ్యం బస్టాండ్ సర్కిల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలను నాయకులు శ్రద్ధాంజలి ఘటించి నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, వైఎస్‌ఆర్ అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దమండ్యంలో వైఎస్‌ఆర్‌కు నివాళులు


