హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కావలిలో వైఎస్‌ఆర్ వర్ధంతి కార్యక్రమం

NLR: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కావలి పట్టణంలో బుధవారం వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ట్రంకు రోడ్డు మార్గంలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, తదితరులు పాల్గొన్నారు.