హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళి

KDP: మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. వైఎస్ఆర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తండ్రి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.