కృష్ణా: గుడివాడ సత్యనారాయణపురంలో మున్సిపల్ కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది వీడ్కోలు కార్యక్రమంలో ఇవాళ ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. 62 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఎంఈ ప్రసాద్ ఎంతో ఉత్సాహంతో పని చేశారని ఎమ్మెల్యే అన్నారు. గుడివాడలో శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరించాలన్న తన ప్రయత్నంలో ప్రసాద్ అందించిన సహకారం ఎంతో కీలకమని ఎమ్మెల్యే కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
'త్రాగునీటి సమస్య పరిష్కారంలో ప్రసాద్ కీలక పాత్ర'


