SKLM: నరసన్నపేట పట్టణంలోని వైఎస్సార్ జంక్షన్‌లో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నరసన్నపేటలో వైఎస్సార్‌కు ఘన నివాళులు


