హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జలహారతికి స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

VSP: పాయకరావుపేటలో ఇవాళ జరిగే గోదావరి జలహారతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ సందర్బంగా, స్వాగతం పలుకుతూ కొడవటిపూడి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాల విడుదలతో 7,500 ఎకరాలకు సాగునీరు, తాగునీటి ప్రయోజనం చేకూరి ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.