హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహానేత YSRకు కాటసాని నివాళులు

NDL: బనగానపల్లె పట్టణంలోని పెట్రోల్ బంక్ కూడలిలో వైఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతులు, పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత వైఎస్సార్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.