GNTR: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా తెనాలిలో జనసేన శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ రోడ్డులోని మహాగణపతి విగ్రహం వద్ద పూజలు నిర్వహించి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీగా బోసురోడ్డులోని జనసేన కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ కేక్ కట్ చేసి తమ అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో జనసేన శ్రేణుల భారీ బైక్ ర్యాలీ


