హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇడుపులపాయలో వైఎస్ఆర్‌కు నివాళులు

NTR: మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ను తిరువూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. వైఎస్ఆర్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడి కుటుంబరావు, చాట్ల బాబురావు, YSR సేవలను స్మరించుకున్నారు.