హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ప్రజల హృదయాల్లో YSRకు ప్రత్యేక స్థానం'

SKLM: దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం ఆమదాలవలసలో స్థానిక వైసీపీ ఇన్‌ఛార్జ్ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక వైసీపీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల హృదయాల్లో వైఎస్సార్‌‌కు ప్రత్యేక స్థానం ఉందని చింతాడ రవికుమార్ పేర్కొన్నారు.