ASR: యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపడుతున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు కే.రఘునాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం డుంబ్రిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో చలో విజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'చలో విజయవాడను జయప్రదం చేయాలి'


