హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంగారెడ్డిగూడెంలో జనసేన దిమ్మె ప్రారంభం

ELR: జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ దిమ్మెను పార్టీ నాయకులు కరాటం రాంబాబు, చింతలపూడి నియోజవర్గ ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య ఇతర నేతలతో కలిసి ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలన్నారు.