GNTR: ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం దుగ్గిరాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు యుగంధర శర్మ వేదమంత్రాల నడుమ పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు


