హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధరల పెరుగుదలను నియంత్రించాలి: సీపీఎం

W.G: రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర, రాష్ట్ర అరికట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. పాలకొల్లు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉల్లిపాయలు, కందిపప్పు, పాల రేట్లు పెరగడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు బతికేది ఎలా అని ప్రశ్నించారు.