హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెద్దాపురంలో వైఎస్‌ఆర్ వర్ధంతి

NTR: వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో వైఎస్‌ఆర్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ MLA డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలో ఉన్న ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాల‌వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.