ASR: పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, కాఫీ ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, రాయితీ రుణాలు మంజూరు చేయిస్తామని దళారులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సూచించారు. నిరుద్యోగ యువతీ యువకులను కొందరు దళారులు మాయమాటలతో నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు'


