KRNL: ఎమ్మిగనూరు ఎద్దుల మార్కెట్ సమీపంలో పశువులు వరుసగా మృతి చెందడంతో క్షుద్రపూజల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక రైతు హనుమంత్ రెడ్డి తనకు చెందిన 2 దూడలు, 2 బర్రెలు మృతి చెందినట్లు తెలిపారు. మిగిలిన పశువుల విషయంలో భయాందోళనకు గురై వాటిని వేరే ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు. ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎమ్మిగనూరులో క్షుద్రపూజల కలకలం


