హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

TPT: జిల్లాలోని 800పైగా మందిరాల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు లీలా పారాయణ దాసు తెలిపారు. వ్రతం, గోపూజ, తులసీమాత సేవ, హరినామ స్మరణతో శ్రీకృష్ణున్ని ఆరాధిస్తే భక్తి, ఆశీస్సులు లభిస్తాయన్నారు. వివాహం, సంతానం వంటి కోరికలకు జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించాలని సూచించారు. SEP 3, 4, 5 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమాలకు హాజరుకాగలరు.