హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు

KDP: సిద్ధవటం మండలం ఉప్పరపల్లె ఎస్టీ కాలనీలో బుధవారం డిప్యూటీ సీఎం,జ నసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని రామయ్య అన్నారు.