PLD: నరసరావుపేట మంత్రి నారా లోకేశ్ పర్యటనకు నరసరావుపేట సిద్ధమైంది. నగర ప్రధాన రహదారులు, కూడళ్లు పసుపు జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో కళకళలాడుతున్నాయి. టీడీపీ శ్రేణులు భారీ స్వాగతానికి ఏర్పాట్లు పూర్తి .జేఎన్టీయూ కళాశాలలో నాలుగు వసతి గృహాల ప్రారంభోత్సవంతో పాటు టీడీపీ క్యాడర్ సమావేశంలో లోకేశ్ పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
లోకేశ్ రాకతో పసుపుమయమైన నరసరావుపేట.!


