PLD: అమరావతి మండలం,లెమల్లెలో YSR 17 వ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకరరావు పాల్గొన్నారు. మరణించిన కూడా పేద వారి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన నాయకుడు రాజశేఖరరెడ్డి అని మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.బుధవారం వై యస్ ఆర్ 17వ వర్ధంతి సందర్బంగా అమరావతి మండలం,లెమల్లె గ్రామంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎంకి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే


