హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూతురి ప్రసవం కోసం వెళ్తూ తండ్రి మృతి

PLD: బ్రాహ్మణపల్లి: కూతురి ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన తండ్రి మార్గమధ్యంలో మృతి చెందిన విషాద ఘటన కొండమోడు వీరమ్మకాలనీ సమీపంలో చోటుచేసుకుంది. బ్రాహ్మణపల్లి మెడికల్ కాలేజీ నుంచి నరసరావుపేటకు కూతురిని ఆటోలో తరలిస్తుండగా, వెనుక బైక్‌పై వస్తున్న సైదులుకు గుండెల్లో నొప్పి రావడంతో బైక్‌ను పక్కకు తీశారు. బైక్‌పైనే కుప్పకూలి మృతి చెందారు.