హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YSRకు నివాళులర్పించిన జడ్పీ ఛైర్మన్

CTR: చిత్తూరు జడ్పీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి ZP ఛైర్మన్ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. YSR పాలన నేటికి పలువురికి ఆదర్శంగా నిలిచిందని.. ఆయన ప్రవేశపెట్టిన పలు పథకాలను కొనసాగిస్తున్నారని జడ్పీ ఛైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు.