తిరుపతి కొర్లగుంటలో మేఘన, ఆమె ఐదేళ్ల కుమారుడు కౌశిక్ సాయి అదృశ్యమయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రెండేళ్లుగా అక్క శ్రీలేఖ ఇంట్లో ఉంటున్న మేఘన, కుమారుడితో కలిసి కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేఘన అర్ధరాత్రి సెల్‌ఫోన్ లో చాటింగ్ చేస్తుండటాన్ని తాను గమనించినట్లు శ్రీలేఖ ఫిర్యాదులో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో తల్లి, కుమారుడు అదృశ్యం


