హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎంకు సీఎం శుభాకాంక్షలు

PLD: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా 'మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అని శుభాకాంక్షలు పోస్ట్ చేశారు.