అన్నమయ్య: మదనపల్లెలో కుటుంబ కలహాలతో ఓ మహిళ తన మూడేళ్ల బిడ్డతో కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పీటీఎం మండలం మల్లెలకు చెందిన సోనియాను అత్తమామలు వేధించారని, తలాక్ నోటీసుతో మనస్తాపానికి గురైందని కుటుంబీకులు ఆరోపించారు. ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఎమ్మెల్యే షాజహాన్ ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
బిడ్డతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం


