హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైఎస్సార్ వర్ధంతి అడ్డుకున్న పోలీసులు

ప్రకాశం: కనిగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తల కోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదాన శిబిరాన్ని పోలీసులు అనుమతి లేదంటూ తొలగించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.