హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గ్రామాల అభివృద్ధికి కృషి

CTR: బడుగు బలహీనవర్గాలకు అధికారం, పేదలను ఆదుకునేలా సంక్షేమ పథకాలను అమలు చేయడమే లక్ష్యంగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లె, పెద్ద చెల్లారగుంట గ్రామాల పరిధిలో బుధవారం అయిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.