హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SIR గడువు పొడిగింపు..!

KRNL: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR-2026)లో భాగంగా గడువులను పొడిగించినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ సిరి తెలిపారు. అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 10 వరకు, పరిశీలనకు అక్టోబర్ 5 వరకు గడువు ఇచ్చారు. తుది జాబితాను అక్టోబర్ 9న ప్రకటించనున్నారు.