BHPL: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆగస్టు 1 నుంచి 31 వరకు BHPL జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘ARRIVE ALIVE-SPECIAL DRIVE’లో పోలీసులు 187 మోటార్ వాహనాలు, 69 గూడ్స్ క్యారియర్ వాహనాలను సీజ్ చేసినట్లు జిల్లా SP సంకీర్త్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.13.70 లక్షల జరిమానా విధించమన్నారు. వాహనదారులు హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.
తెలంగాణ
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: SP


