హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితి వేడుకల్లో కొత్త సంస్కృతి

HYD: నగరంలో వినాయక చవితి వేడుకల్లో కొత్త సంస్కృతి సంతరించుకుంటోంది. గతంలో నిమజ్జనానికే అధిక ప్రాధాన్యత ఉండేది, కానీ ప్రస్తుతం స్వామివారి 'ఆగమన్' (రాకా) రోజే భారీ ఊరేగింపులతో వేడుకలు నిర్వహిస్తున్నారు. రూ.4-5 లక్షల వరకు వెచ్చించి DJలు, బాణసంచా, కళాకారుల నృత్యాలతో స్వాగతం పలుకుతున్నారు. యువత ఉత్సాహంగా పాలుపంచుకోవడంతో చౌరస్తాల్లో స్వామివారి ఎంట్రీ వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి.