VZM: గరివిడి రైల్వే వంతెన కింద నుంచి గర్భాం వెళ్లే రహదారి పశువుల దొడ్డిగా మారింది. పశువులు రోడ్డుపైనే ఉంచడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి ప్రమాదాల భయం నెలకొంది. పశువుల వ్యర్థాలతో దుర్వాసన వస్తోందని, ఇళ్లలో ఉండలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై పశువులు.. వాహనదారులకు ఇబ్బందులు!


