SRPT: సైబర్ మోసాల బారిన పడ్డ బాధితులకు అండగా పోలీస్ శాఖ ఉంటుందని, పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు. మంగళవారం జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సైబర్ వారియర్ సిబ్బందికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒకరోజు ప్రత్యేక శిక్షణా సమావేశాన్ని నిర్వహించారు.
తెలంగాణ
'సైబర్ వారియర్స్'కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం


