హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆకట్టుకుంటున్న బుద్ధుడి విగ్రహం..!

JGL: మెట్‌పల్లి పట్టణంలోని ఎస్సీ హాస్టల్ ఎదుట ఉన్న పురాతన మర్రిచెట్టు కింద ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహం ఆకట్టుకుంటోంది. ప్రశాంతతకు ప్రతీకగా నిలుస్తూ, చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ ప్రదేశాన్ని పట్టణవాసులు, బాటసారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు రోజురోజుకు భారీగా తరలివస్తున్నారు.