హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమష్టి నిర్ణయాలతో రైతులకు మేలు: DDM

NLG: రైతులు సమష్టిగా నిర్ణయాలు తీసుకుని వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తే మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చని నాబార్డ్‌ డీడీఎం వినయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మునుగోడు మండలంలోని పులిపలుపుల గ్రామ రైతువేదికలో సంహిత రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.