VKB: భూభారతి రీ సర్వేపై దుద్యాల మండలం అంసాన్‌పల్లిలో గ్రామసభ నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ కిషన్ నాయక్ తెలిపారు. ఇవాళ గ్రామంలో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ కంఠం, వ్యవసాయ సర్వే నెంబర్లపై రీ సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు రైతులందరూ హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
నేడు భూభారతి రీ సర్వేపై గ్రామసభ


