ప్రకాశం: జిల్లా టంగుటూరు టోల్గేట్ సమీపంలోని నేషనల్ హైవేపై బుధవారం తెల్లవారుజామున లారీని మరో లారీ వెనక నుంచి ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో రెండు లారీలకు చెందిన డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్లు నిద్రమత్తుతో వాహనాలు నడలేక ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అప్రమత్తమై మరో ప్రమాదం జరగకుండావాహనాలను రోడ్డుపై నుంచి తొలగించారు.
ఆంధ్రప్రదేశ్
లారీని వెనక నుంచి ఢీ కొట్టిన మరో లారీ..i


