SRPT: జిల్లా కలెక్టరేట్‌లో ఎంఈవోలు, హెచ్‌ఎంలు, గెజిటెడ్ హెంచ్‌ఎంలతో నిన్న విస్తృత స్థాయిలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమీక్ష సమావేం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. చదువులో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక బోధన అందించాలన్నారు.
తెలంగాణ
'విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలి'


