హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవోదయలో 9, 11 తరగతుల సీట్ల భర్తీ

KNR: చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కే. బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దరఖాస్తులకు ఈ నెల 30 చివరి తేదీ కాగా, ఎంపిక పరీక్ష ఏప్రిల్ 10, 2027న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.