హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి 'ఇందిరమ్మ ఇళ్ల' తుది పరిశీలన

HYD: క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌కు ఎంపికైన వారి తుది పరిశీలన నేటి నుంచి మొదలుకానుంది. హౌసింగ్ బోర్డు అధికారులు పరిశీలనకు వెళ్లనున్న అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఏ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇంటికి ఎంపికయ్యారో.. ఆ కుటుంబం గత పదేళ్లుగా అదే నియోజకవర్గంలోనే ఉంటుందా లేదా అని అధికారులు వచ్చి పరిశీలించనున్నారు.